మతాలు ప్రేమికులను అడ్డుకోలేవు.
కులాలు ప్రేమను నిలువరించలేవు.
పెద్దలు పెద్ద మనసు చేసుకోనంత మాత్రాన ప్రేమికులను ఆపలేరు.
స్నేహితులు, హితులు ఉన్నంతకాలం ప్రేమను చంపలేరు.
X కర్నూలు జిల్లా బెతంచేర్లకు చెందిన సురేఖ, వెంకటేశ్వర్లు బుధవారం వివాహం చేసుకుని పెళ్లి జీవితం ప్రారంబించారు. వీరి తొలుత పెద్దలు కట్నం కోసం అభ్యంతరం తెలిపారు. సురేఖ న్యాయపోరాటం చేసి విజయం సాధించారు.

X కర్నూలు జిల్లా బ్రాహ్మణ కొట్కూర్ కు చెందిన అయ్యన్న, ఓర్వకల్లు కు చెందిన ప్రసన్న నాలుగేళ్ళుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో బుధవారం పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి