ఆకాశంలో వెన్నెల...
భూలోకంలో
నా ప్రియురాలు...
నవ్వారు... ఈ ప్రపంచానికి... ఇంత చల్లదనం.
మల్లె తీగను...
నా ప్రేయసిని...
తాకి వీస్తోందేమో... ఈ గాలికి.. ఇంత పరిమళం.
దివిలో నక్షత్రాలను...
భువిలో నా హృదయ దేవిని..
అల్లుకుంటుoదేమో... ఈ రాత్రి.. ఇంత హాయి.
శుభరాత్రి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి