ప్రేమంటే ధైర్యం
ప్రేమంటే జీవితం
ప్రేమంటే ఒకరికోసం ఒకరు బతకడం
ప్రేమంటే ఒకరికోసం ఒకరు చావడం కాదు.

ప్రేమ ఇచ్చే ధైర్యంతో... జీవితంలో నిలదొక్కుకుని, ఉన్నత స్థాయికి చేరి మీ పెళ్లికి అంగీకరించని పెద్దలు సిగ్గు పడేలా చేయాలి.
మరో ప్రేమ జంటను ఇలా తిరస్కరించకుండా ఆదర్శంగా ఉండాలి.
చస్తే ఏమొస్తుంది?
మీ పెద్దలే కాదు... ఏ పెద్దలు మారారు?
రెండురోజులు ఏడ్చి... అంత మరిచిపోతారు.
ప్రేమను ఎవరు మరిచిపోకుండా...
ప్రేమికులను ఎవరు కాదనకుండా చేసినప్పుడే ప్రేమకు సార్థకత.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి