
తల్లి కళ్ళ ముందే బిడ్డ ప్రాణాలు తీస్తే ఎంతగా రోధిస్తుంది?
ప్రియుడి కళ్ళ ఎదుటే ప్రియురాలిపై అత్యాచారం చేస్తే...?
ప్రియుడి గుండె ఎంతగా నలిగి పోయి ఉంటుంది.
నెల్లూరు జిల్లా సూల్లూరుపేటలో అదే జరిగింది.
రాజశేఖర్ అనే దుర్మార్గుడు పోలీసునని చెప్పి ప్రేమికులను బెదిరించాడు. ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై అత్యాచారం చేశాడు. ఈ ప్రేతాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ప్రేమికులారా పోలీసులంటే భయపడకండి. మీరు చేస్తున్నది తప్పు కాదు.... ప్రేమ.... ధైర్యంగా ఉండండి.
ఇటువంటి పరిస్థితుల్లో స్నేహితుల సహాయం తీసుకోండి.
పోలీసులకు ఫోన్ 100 చేయండి.
రాజశేఖర్ లాంటి భూతాలను కఠినంగా శిక్షించాలని ప్రేమ హృదయం కోరుకుంటోంది. ప్రేమికులారా ? మరీ మీరు... ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి